స్వాతి అసహనంగా ఉంది. గది లో అటూ యిటూ పచార్లు చేస్తోంది రాబర్ట్ కోసం.
అతను వస్తానన్న టైమ్ దాటిపోయిందో. వస్తాడో రాడో అన్న అనుమానం పీకేస్తోంది స్వాతి కి. మళ్ళీ ఒకసారి గడియారం వైపు చూసింది. ఏడు అయింది సాయంత్రం. ఆరున్నర లోపల వస్తానన్నాడు రాబర్ట్. ఫోన్ కూడా చేయలేదు లేట్ అయిందని. నిరాశ తో సోఫాలో కూలబడింది. తల వెనుకకు వాల్చి నిన్న సాయంత్రం జరిగిన సంఘటన నెమరువేసుకోసాగింది. స్వాతి వయస్సు 35 సంవత్సరాలు. పెళ్ళి చేసుకోలేదు. కెరీర్ మీద ధ్యాస పెట్టి పెళ్ళి వెనుకకు తోసేసింది. ఆఫీస్ లో కష్టపడి పనిచేసి జనరల్ మేనేజర్ స్థాయి కి ఎదిగింది. ఎందరో లైన్ వేయాలని ప్రయత్నించారు కానీ, స్వాతి ఎవ్వరికీ లొంగ లేదు. తను ఎంచుకున్న బహు కొద్ది మంది తో తొడ సంబంధం పెట్టుకుంది. వాళ్ళెవరూ ఆఫీస్ తాలూకా కాదు. ఏరి కోరి తన సెక్స్ కోరికలు తీర్చడానికి అనువైన వాళ్ళ తోనే గత పదిహేను సంవత్సరాల గా అటువంటి వ్యవహారం గుట్టుగా నడుపుతోంది.
కంపెనీ మానేజింగ్ డైరెక్టర్ గా ఒక కొత్త అతను బాధ్యతలు స్వీకరించాడు నిన్న ఉదయం. అతని కి వెల్కం పార్టీ ఏర్పాటు తన భుజస్కంధాల పైన వేసుకొని ఏ లోటూ జరగకుండా అన్నీ తనే దగ్గర ఉండి ఏర్పాట్లు చేయించింది గత వారం రోజులుగా. ఆ పనుల లో తనకు ముఖ్య సహాయకుడుగా ఉండడానికి రాబర్ట్ ను
ఎన్నుకుంది. అతనికి సుమారుగా 32 ఏళ్ళు ఉంటాయి. మంచి దూరదృష్టి. బలమైన ఛాతీ, కండల తో వెయిట్ లిఫ్టర్ లాగా ఉంటాడు. ఆఫీస్ పని లో అతని శ్రద్ధ స్వాతి ని బాగా ఆకర్షించింది. ఇచ్చిన ఏ పనైనా చాలా కరెక్ట్గుగా, వేలెత్తి
చూపడానికి ఆస్కారం లేకుండా చేస్తాడని అతను పేరు తెచ్చుకున్నాడు. అంచేతే పార్టీ ఏర్పాట్ల పనులకు అతనిని ఎంచుకుంది. వారం రోజులుగా ప్రతి రోజూ పని ప్రగతి, ఇంకా మిగిలిని ఉన్న పని గురించి చక్కని రిపోర్ట్ తయారు చేసి తన టేబుల్ మీద పెట్టే వాడు. అతని రిపోర్టింగ్ విధానం బాగా నచ్చింది స్వాతికి.
నిన్న ఉదయం కొత్త మేనేజింగ్ డైరెక్ట్ ర్ పదవీ బాధ్యతలు చేపట్టాడు ఆఫీస్లో. అందరినీ పరిచయం చేసాక ఆయన తో కూర్చుని ఆఫీస్ వ్యవహారాల గురించిక్షుణ్ణంగా చర్చించాకచేయవలసిన పనుల గురించి మాట్లాడడానికి రాబర్ట్ ని తనకాబిన్ కి పిలిచింది స్వాతి. అతను వచ్చి తన కుర్చీ కెదురుగా కూర్చొని ఆమెచెప్పినవన్నీ శ్రద్ధగా విన్నాడు. అతని తీరు,పర్సనాలిటీ స్వాతి ని బాగా ఆకట్టుకున్నాయి. తనకి తెలియకుండానే రాబర్ట్ గురించి రకరకాలుగా ఆలోచించసాగింది. సాయంత్రం పార్టీ అప్పుడు గూడా అతని తో చాలా సేపుగడిపింది.
Last edited: